amp pages | Sakshi

ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌!

Published on Thu, 08/04/2022 - 21:28

ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త. త్వరలో విడుదల కానున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ ధరల్ని ఐఫోన్‌ 13 ధరలకే యాపిల్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 ఉండవచ్చంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. 

కొరియన్ టెక్‌ బ్లాగ్ Naverలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పరిమిత సంఖ్యలో సప్లయ్‌ చైన్‌ సమస్యలు ఇతర కారణాల్ని పరిగణలోకి తీసుకున్న యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు యాపిల్‌ 14 ధరల్ని పెంచే యోచన లేదని టెక్‌ బ్లాగ్‌ పేర్కొంది. అయితే స‍్తబ్ధుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌, డిమాండ్‌ తగ్గుదల కారణంగా యాపిల్‌ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ నిర్ణయం తీసుకున్నారని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

అదే జరిగితే యుఎస్‌లో  ఐఫోన్14 ధర 799 డాలర్లు ఉండగా.. మనదేశంలో ఆ ఫోన్‌ ధర రూ. 63,200కే లభ్యం కానుంది. జీఎస్టీ, దిగుమతి సుంకం,ఇతర  ఛార్జీల్ని కలుపుకొని ఈ ఫోన్‌ ధర పెరిగే అవకాశం ఉండనుంది. కానీ, గతేడాది యూఎస్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 13 ఫోన్‌ సిరీస్‌కు సమానంగా భారత్‌ మార్కెట్‌లో అదే సిరీస్‌ ఫోన్‌ లభ్యమయ్యాయని.. కాబట్టి భారత్‌లో సైతం ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)