Breaking News

ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్‌.. రీల్స్‌ ట్యాబ్‌లోకి వెళ్లి..

Published on Wed, 12/28/2022 - 17:52

ఇన్‌స్టాగ్రామ్‌ ‘2022 రీక్యాప్‌’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్‌లెట్‌తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్‌ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్‌ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్‌ రీల్‌’ హైలెట్‌ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్‌’ చేసేసుకోండి. 

దీని కోసం...
1. ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి స్క్రీన్‌ బాటమ్‌లోని ప్లేబటన్‌ ఐకాన్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా రీల్స్‌ ట్యాబ్‌లోకి వెళ్లాలి
 
2. న్యూ రీల్‌ క్రియేట్‌ చేయడానికి స్క్రీన్‌ టాప్‌ రైట్‌ కార్నర్‌లోని కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి 

3. రీల్‌ క్రియేషన్‌ టూల్స్‌ ఓపెన్‌ అయిన తరువాత స్క్రీన్‌ బాటమ్‌లో నచ్చిన టెంప్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి 

4. స్క్రీన్‌ బాటమ్‌లోని యూజ్‌ టెంప్లెట్‌ బటన్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి. 

క్లిక్‌ చేయండి: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌: ‘సీక్రెట్’ ఫీచర్‌ ఒక్కసారే!

Videos

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?