amp pages | Sakshi

సొంతింటి కల : ఐసీఐసీఐ గుడ్‌ న్యూస్‌ 

Published on Fri, 03/05/2021 - 13:26

సాక్షి, ముంబై: సొంత ఇల్లు  కొనుగోలుచేయాలనుకునే వారికి  దేశీయ అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహరుణాలపై వ‌డ్డీ రేటును 6.7 శాతంగానిర్ణ‌యించింది. సవరించిన వడ్డీ రేటు, ఈ రోజు(మార్చి 5, శుక్రవారం) నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ నెల 31 వ‌ర‌కు ఆ తగ్గింపు రేటు అందుబాటులో ఉంటుంద‌ని బ్యాంకు ప్ర‌క‌టించింది. దీంతో హోమ్‌లోన్లపై బ్యాంకు వసూలుచేస్తున్న వడ్డీరేటు ప‌దేళ్ల క‌నిష్ఠానికి దిగి రావడం విశేషం.

గృహ రుణాల కోసం వినియోగదారులు  రూ.75 ల‌క్ష‌ల‌లోపు  రుణాలపై వడ్డీరేటు 6.7 శాతంగా ఉంటుంది.  రూ.75 ల‌క్ష‌లకు మించినరుణాలపై వ‌డ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొద‌ల‌వుతుందని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ ర‌వి నారాయ‌ణ‌న్ చెప్పారు. గ‌త కొన్ని నెల‌లుగా గృహాలను కొనాలనుకునే సంఖ్య పెరుగుతోంద‌ని, డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారుల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు ఇది సరైన  సమయంగా తాము భావిస్తున్నామన్నారు.

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)