amp pages | Sakshi

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్-2022 ఇదే..!

Published on Sun, 04/17/2022 - 13:50

ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ రూపొందించిన హ్యుందాయ్ IONIQ 5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.  ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా హ్యుందాయ్ IONIQ 5 ది ఆల్-ఎలక్ట్రిక్ కార్ ను బ్రెంబో ప్రకటించింది. ఈ మోడల్ 2022 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్, 2022 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది.

హ్యుందాయ్ IONIQ 5 ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది (28) ఆటోమొబైల్స్ కంపెనీలతో పోటీ పడింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా మూడు కార్లు ఫైనలిస్ట్‌లోకి షార్ట్‌లిస్ట్ ఆయ్యాయి..  ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-ఇ, హ్యుందాయ్ ఐయోనిక్ 5,  కియా ఈవీ6 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో 2022లో మొదటి మూడు ఫైనలిస్టులుగా ఉన్నాయి.

డిజైన్ ఆకర్షణీయమైన లుక్స్ తో కనిపించనుంది హ్యుందాయ్ IONIQ 5. ఈ నెల ప్రారంభంలో...హ్యుందాయ్ ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  నివేదికల ప్రకారం..హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు ధర రూ. 35-40 లక్షల మధ్య ఉండనుంది.

ప్రపంచవ్యాప్తంగా, హ్యుందాయ్ Ioniq 5ని రెండు కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది.  వెనుక చక్రాల డ్రైవ్,  ఆల్-వీల్ డ్రైవ్ ను కలిగి ఉన్నాయి.  ఇది గరిష్టంగా 169 bhp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  , ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ డ్యూయల్-మోటార్ సెటప్‌ను కూడా  పొందుతుంది.  ఇది రెండు యాక్సిల్స్‌పై ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. వీటితో మొత్తంగా 306 bhp గరిష్ట శక్తిని,  605 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)