amp pages | Sakshi

అనూహ్యంగా ‘గూగుల్‌ పిక్సెల్‌ 6 ఏ’  వచ్చేస్తోంది!

Published on Wed, 07/20/2022 - 12:33

సాక్షి, ముంబై: ఊహించిన దానికంటే ముందుగానే గూగుల్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.  తాజా సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్‌ 6ఏ  స్మార్ట్‌ఫోన్‌ను రేపే ( జూలై 21న)  భారత  మార్కెట్‌లో  విడుదల కానుంది. 

గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ లాంచింగ్‌ను గూగుల్ ఇంకా ధృవీకరించలేదు. అయితే, గత రెండు రోజులుగా, హ్యాండ్‌సెట్లు ఇండియాకు షిప్‌ అవుతున్నాయన్న ఊహాగానాల  మధ్య లాంచింగ్‌ అంచనాలు ఊపందుకున్నాయి. గూగుల్ పిక్సెల్‌ 6ఏ బాక్స్‌ ధర రూ. 43,999 అయినప్పటికీ ఇండియాలో రూ. 37,000లుగా ఉండవచ్చని అంచనా. అమెరికాలో దీన్ని సుమారు రూ. 35,000లకు విక్రయిస్తోంది.

గూగుల్ పిక్సెల్‌ 6ఏ స్పెక్స్
6.1 అంగుళాల FHD+ AMOLED
డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
ఆండ్రాయిడ్ 12 OS
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
12.2MP + 12ఎంపీ డ్యూయల్ కెమెరాలు
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4306 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)