amp pages | Sakshi

జోరుమీదున్న బీఎమ్‌డబ్ల్యూ 5 సీరీస్‌

Published on Fri, 06/25/2021 - 09:47

ముంబై: జర్మనకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గురువారం 5 సిరీస్‌ సెడాన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.62.90 లక్షలు, రూ.63.90 లక్షలు, 71.90 లక్షలుగా ఉన్నాయి. 

6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్‌
ఈ కార్లలో బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్‌ వేరియంట్‌ 2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ 5200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 252 హెచ్‌పీని, 4800 ఆర్‌పీఎం 350 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు.  5 సిరీస్‌కి చెందిన కార్లకు ఇండియాలో మంచి ఆధరణ లభిస్తుండటంతో బీఎండబ్ల్యూ వరుసగా వేరియంట్లను రిలీజ్‌ చేస్తోంది. 

చదవండి : లాక్‌డౌన్‌లు ఎత్తేస్తే.. టూర్లకు రెడీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌