amp pages | Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌, గూగుల్‌పిక్సెల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు 

Published on Sat, 09/10/2022 - 15:13

సాక్షి,ముంబై:  ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే  నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి కొన్ని  పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌లపై  ఆకర్షణీయమైన డీల్స్‌ ప్రకటించింది.  

డిస్కౌంట్‌ఆఫర్‌తో వాస్తవ ధరకంటే చాలా తక్కువకే వీటిని ఆఫర్‌ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు సుమారు రూ. 30వేల కంటే తక్కువకే అందించనుంది.  ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6ఏ కొనుగోలుపై గరిష్టంగా 20వేల రూపాయల వరకు ధర తగ్గనుంది. బ్యాంక్ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ తగ్గింపు ఉండనుంది. మరోవైపు అమెజాన్ తన మెగా సేల్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 23న కూడా నిర్వహించనుంది.

గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్‌: రూ. 43,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఎ, రానున్న సేల్‌లో  రూ.27,699లకే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌లో  ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా  ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 20వేల వరకు ఆఫర్ చేస్తోంది.  ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌, ఫోన్‌ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.

గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్‌
6.1అంగుళాల OLED డిస్‌ప్లే
టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌
ఆక్టా-కోర్ Google Tensor SoC 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ  స్టోరేజ్‌
12.2+ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 
8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4,410mAh బ్యాటరీ

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)