amp pages | Sakshi

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్

Published on Wed, 01/12/2022 - 18:16

ఈ ఏడాదిలో తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్‌ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022ను ప్రకటించింది. దీని కోసం వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ సేల్ జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగుతుంది. అమెజాన్‌ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్‌ను తీసుకొస్తుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది.

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్, దుస్తులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత సేల్‌ను తీసుకువస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు  జనవరి 16 నుంచి ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ  ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ పొందుతారు. ఏ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ మీద ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో ఇంకా వెల్లడించలేదు.

వీటిపై 80% వరకు డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 80% వరకు డిస్కౌంట్ అందిస్తే, హెడ్ ఫోన్లు & స్పీకర్లు 70 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. మరోవైపు స్మార్ట్ వేరియబుల్స్ మీద 60% వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్ & డెస్క్ టాప్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ యాక్ససరీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అలాగే, టాప్ స్మార్ట్ వాచీల మీద 60% వరకు డిస్కౌంట్, టీవీ & గృహోపకరణాల మీద 75% వరకు డిస్కౌంట్, దుస్తుల మీద 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. త్వరలో ఏ ప్రొడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వనున్నారో ప్రకటించనుంది. 

(చదవండి: 2021లో దేశంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)