amp pages | Sakshi

చెల‌రేగిపోదాం! టిక్ టాక్‌ను త‌ల‌ద‌న్నేలా..ఫేస్‌బుక్‌తో డ‌బ్బులు సంపాదించండిలా?!

Published on Wed, 02/23/2022 - 17:10

యూజ‌ర్ల‌కు ఫేస్‌బుక్ (మెటా) బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఫేస్‌బుక్ ద్వారా 35వేల డాల‌ర్ల సంపాదించే అవ‌కాశాన్ని క్రియేట‌ర్ల‌కు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. 

మ‌న‌దేశంలో టిక్ టాక్ బ్యాన్ త‌ర్వాత్ షార్ట్ వీడియోలు జోరు ఊపందుకుంది. 2020 జూన్ నెల‌లో కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు టిక్ టాక్ ను త‌ల‌ద‌న్నేలా ఫేస్‌బుక్ రీల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలిసారి గ‌తేడాది యూఎస్‌లో రీల్స్‌ను ప్ర‌వేశపెట్టింది. ఇప్పుడు ఆ స‌దుపాయాన్ని 150 దేశాల్లో అందుబాటులోకి తెస్తున్న‌ట్లు సోష‌ల్ నెట్ వ‌ర్క్ దిగ్గ‌జం త‌న బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. 

రీల్స్ చేయండి..డ‌బ్బులు సంపాదించండి. 
కోవిడ్ కార‌ణంగా క్రియేట‌ర్‌లను ఆదుకునేలా ఫేస్‌బుక్‌లో డ‌బ్బులు సంపాదించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల టిక్ టాక్‌  క్రియేట‌ర్లు ఫేస్‌బుక్ రీల్స్‌లో  మ‌నీ ఎర్నింగ్స్ పై అనేక అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు ఆ అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ వ్యూస్‌, లైక్స్‌తో పాటు ఇత‌ర అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని అర్హులైన క్రియేట‌ర్లు  నెలకు 35వేల డాల‌ర్ల వ‌ర‌కు చెల్లించేందుకు  రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, దీంతో పాటు క్రియేటర్‌లు డ‌బ్బులు సంపాదించేందుకు ఇత‌ర అవ‌కాశాల్ని క్రియేట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌