amp pages | Sakshi

Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్‌ చేస్తున్నా..!

Published on Tue, 10/26/2021 - 19:39

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీ ఆదరణనే లభిస్తోంది. ఎలన్‌ మస్క్‌, మార్క్‌ క్యుబాన్‌ లాంటి బిలియనీర్లు సైతం క్రిప్టోకరెన్సీలను ఆదరిస్తున్నారు. ఎలన్‌ మస్క్‌ ఐతే మరీను..! డోగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలన్‌మస్క్‌ను డోగీకాయిన్‌ ఫాదర్‌గా ఇన్వెస్టర్లు ముందుగా పిలుస్తారు. కాగా తాజాగా ఎలన్‌మస్క్‌ డోగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీను ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నానే విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. 
చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు...!

ప్రజల క్రిప్టోకరెన్సీ...!
అమెరికాలో ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో అమెరికాలో 33 శాతం మంది పౌరులు డోగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీను సపోర్ట్‌  చేస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ డోగికాయిన్‌ మిలియనీర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ విషయంపై  ఎలన్‌మస్క్‌ స్పందిస్తూ...అవును నిజమే..డోగీ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ ప్రజలది. టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే వారు కూడా డోగీకాయిన్‌ ఎక్కువగా కల్గిఉన్నారు. వారు అంత పెద్ద ఆర్ధిక నిపుణులు మాత్రం కాదు. అందుకనే నేను డోగీకాయిన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని’ మస్‌ తన ట్విట్‌లో వెల్లడించారు. అప్పడప్పుడు తన పెంపుడు కుక్క షిభా ఫ్లోకీను ఫోటో పెడితే చాలు షిభా ఇను క్రిప్టోకరెన్సీ రయ్‌మని పెరుగుతాయి. అసలు ఎలన్‌మస్క్‌ దగ్గర షిబా ఇను క్రిప్టోకరెన్సీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డోగీ కాయిన్‌, బిట్‌కాయిన్‌, ఈథిరియం క్రిప్టోకరెన్సీలనే కల్గి ఉన్నట్లు వెల్లడించారు.     

శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ అదే..!
గతంలో అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్‌ మార్క్‌ క్యూబాన్‌  క్రిప్టోకరెన్సీలో డోగీకాయిన్‌ మీడియం ఆఫ్‌ ఎక్సేచేంజ్‌లో అత్యంత శక్తివంతమైన కమ్యూనీటీ కలిగి ఉందని చేసిన వ్యాఖ్యలకు ఎలన్‌ మస్క్‌ మద్దతు పలికారు. మార్క్‌ క్యూబాన్‌కు రిప్లే ఇస్తూ... నేను విషయాన్ని ఎప్పటినుంచో చెప్తున్నాను..అంటూ ఎలన్‌ రిప్లే ఇచ్చారు. 
చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు

Videos

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)