amp pages | Sakshi

పట్టు వీడని బేర్‌.. 59వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌

Published on Fri, 10/29/2021 - 09:27

ముంబై: ఈ సెషన్‌లో మార్కెట్‌లో బేర్‌ పట్టు నిలపుకుంది. గత కొంత కాలంగా రంకెలేస్తున్న బుల్‌ని నిలువరించింది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్‌ మార్కెట్ నష్టాలతోనే మొదలైంది. మూడో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఏషియా మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు పోటీ పడుతుండటంతో అమ్మకాలు జోరుమీదున్నాయి. ఫలితంగా దేశీ సూచీలు నేల ముఖం చూస్తున్నాయి.  

ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌సీ సెన్సెక్స్‌ 132 పాయింట్లు నష్టపోయింది. దీంతో మరింత కిందికి దిగజారి 59,852 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అక్టోబరులోనే ఏకండా 61 వేలు పాయింట్లు దాటి వేగంగా 62 వేల పాయింట్ల వైపు అడుగులు వేసిన సెన్సెక్స్‌ ఒక్కసారిగా చతికిలపడింది. మరోవైపు నిఫ్టీ సైతం 18 వేల దగ్గర స్థిరపడేందుకు ఆపసోపాలు పడుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 17,817 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Videos

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)