amp pages | Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ బ్యాంక్‌! ఒకేసారి 5 వేల ఫోన్స్‌ ఇట్టే ఛార్జ్‌..!

Published on Thu, 02/03/2022 - 16:00

మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్‌ ఒక భాగమైపోయాయి.  స్మార్ట్‌ఫోన్స్‌ లేనిదే రోజు గడువదనే ఛంధంగా తయారైంది పరిస్థితి..! ఇక ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారు పవర్‌ బ్యాంకును కూడా తమతో క్యారీ చేస్తుంటారు. పవర్‌బ్యాంకులకు కూడా భారీ మార్కెట్‌ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 80 వేల నుంచి 1000 mAh పవర్‌ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్‌ గెంగ్‌ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ బ్యాంకును కనిపెట్టి అందరితో ఔరా..అనిపిస్తున్నాడు.  

ఒకే సారి 5 వేల ఫోన్లకు..!
హ్యాండ్‌ గెంగ్‌ తయారుచేసిన పవర్‌బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జింగ్‌ చేయవచ్చునని ఈ యూట్యూబర్‌ తెలిపాడు. ఈ పవర్‌బ్యాంక్‌ను గెంగ్‌కున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ పవర్‌బ్యాంకు తరహలో అతి పెద్ద పవర్‌బ్యాంకును తయారు చేశాడు. దీని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా  60 పవర్ సాకెట్లను అమర్చారు. 



 

స్మార్ట్‌ఫోన్స్‌ ఛార్జింగ్‌ ఒక్కటే కాదు..!
గెంగ్‌ తయారుచేసిన పవర్‌బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్‌ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్‌ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్‌.

చదవండి: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్‌మీ..!

Videos

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)