amp pages | Sakshi

బంగారం కొనేవారికి షాక్ !! ఆగమన్నా ఆగడం లేదు.. రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయ్‌

Published on Sat, 03/05/2022 - 16:30

రష్యా - ఉక్రెయిన్‌ సంక్షోభంతో బంగారం ధరలు ఆగమన్నా ఆగడం లేదు. రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్నాయ్‌. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో పాటు, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని కమాడిటీ మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. 2021 మే తరువాత గత వారంలో  పది గ్రాముల బంగారం ధర రూ.52,549 నుంచి  రూ.54,000 వేలకు చేరినట్లు తెలుస్తోంది. 

ఇక శనివారం మార్కెట్‌లో 22 క్యారట్ల కేజీ బంగారం ధర రూ.7వేలకు పెరిగింది. దీంతో దేశీయంగా 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800కు చేరింది. 

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. 

హైదరాబాద్‌లో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. 

విశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800కి చేరింది. 

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. 

 చెన్నైలో 10గ్రాముల 22 క‍్యారట్ల బంగారం ధర రూ.49,700 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.54,220గా ఉంది. 

ముంబైలో  10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర  రూ.52,800గా ఉంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)