amp pages | Sakshi

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్‌ ఉచితం...!

Published on Thu, 10/07/2021 - 18:26

Free Airpods: భారత్‌లో దసరా, దీపావళి పండుగ సీజన్స్‌ మొదలైనాయి. దీంతో పలు ఈ కామర్స్‌ సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌  దిగ్గజం ఆపిల్‌ కూడా దీపావళి సేల్‌ ను ప్రారంభించింది. ఈ సేల్‌  ఆపిల్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌గా నడుస్తోంది. ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఆపిల్‌ ఫస్ట్-జెన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది.
చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ..!

ఆపిల్ తన ఇండియా స్టోర్ పేజీలో దీపావళి సేల్‌ ఆఫర్ల వివరాలను ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌  ధరలను ఆపిల్‌ భారీగా తగ్గించింది. ఐఫోన్ 12 మినీ 64 జీబీ మోడల్ రూ. 59,900 కే లభిస్తుంది. 128 జీబీ మోడల్‌ ధర రూ. 64,900. 256జీబీ మోడల్ రూ .74,900కు ఆపిల్‌ తన వెబ్‌సైట్‌లో విక్రయిస్తోంది.

మరోవైపు,ఐఫోన్ 12 బేసిక్‌ మోడల్‌  64జీబీ వేరియంట్‌ ధర రూ. 65,900, 128జీబీ వేరియంట్‌ ధర రూ. 70,900 వద్ద అందుబాటులో ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .80,900 వద్ద రిటైల్ అవుతోంది. సెప్టెంబర్‌ 14 న ఆపిల్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను వినియోగించిన విషయం తెలిసిందే. 
చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌