amp pages | Sakshi

ఈ రాశి వారికి పనులు చకచకా సాగుతాయి

Published on Wed, 03/30/2022 - 06:15

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.త్రయోదశి ప.1.23 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం శతభిషం ఉ.10.57 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం సా.5.16 నుండి 6.50 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుండి 12.27 వరకు అమృతఘడియలు... రా.2.44 నుండి 4.20 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం....పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. శుభకార్యాలపై చర్చలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం....చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

కర్కాటకం...మిత్రులు,బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం...నూతన వ్యక్తులు పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

కన్య...సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

తుల...సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృశ్చికం...రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.

ధనుస్సు...కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురు ఉండదు.

మకరం...కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం...మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ధనప్రాప్తి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం...పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురుకావచ్చు.

Videos

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)