amp pages | Sakshi

ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు

Published on Thu, 08/19/2021 - 06:28

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి శు.ద్వాదశి రా.10.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం పూర్వాషాఢ రా.10.56 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం ఉ.9.19 నుండి 10.51 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.47 వరకుతదుపరి ప.2.58 నుండి 3.51 వరకు అమృతఘడియలు...సా.6.24 నుండి 7.54 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

రాశిఫలాలు:

మేషం... కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృషభం...బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మిథునం...పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కర్కాటకం... యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం... రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగతాయి.

కన్య... కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

తుల... ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం... మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం... ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మీనం... రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)