amp pages | Sakshi

ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు

Published on Sun, 07/31/2022 - 07:14

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి శు. తదియ రా.2.07 వరకు తదుపరి చవితి, నక్షత్రం మఖ ప.1.33 వరకు తదుపరి పుబ్బ, వర్జ్యం రా.10.01 నుండి 11.43 వరకు, దుర్ముహూర్తం సా.4.47 నుండి 5.38 వరకు, అమృతఘడియలు... ఉ.10.56 నుండి 12.40 వరకు. 

సూర్యోదయం        :  5.40
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మిథునం: వివాదాలు కొన్ని పరిష్కారం. శుభవార్తలు వింటారు. భూలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. సోదరుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: వ్యవహారాలలో పురోగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో ఉంటాయి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: భవిష్యత్తుపై భరోసా. ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. విందువినోదాలు. చర్చలు సఫలం. వ్యాపారలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: గతం గుర్తుకు వస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ధనుస్సు: రుణబాధలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మకరం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. విద్యావకాశాలపై నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?