ఈ రాశి వారికి ధనలాభం, విందువినోదాల్లో పాల్గొ‍ంటారు

Published on Thu, 08/25/2022 - 06:45

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి: బ.త్రయోదశి ఉ.9.55 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి సా.4.47 వరకు, తదుపరి ఆశ్లేష వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.46 వరకు తదుపరి ప.2.56 నుండి 3.46 వరకు అమృతఘడియలు: ఉ.9.40 నుండి 11.24 వరకు 

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
 

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువుల నుండి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుండి పిలుపు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. మిత్రులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉధ్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: కొన్ని పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: రుణబాధలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆప్తులు సహాయం అందిస్తారు. ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తు తగాదాలు. సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆత్మీయుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)