amp pages | Sakshi

ఈ రాశివారికి అన్నింటా సక్సెస్‌, దూసుకుపోతారు..

Published on Sat, 03/25/2023 - 06:43

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి రా.7.07 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: భరణి ప.3.56 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: తె.4.14 నుండి 5.54 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.41 వరకు, అమృతఘడియలు: ఉ.11.05 నుండి 12.42 వరకు.

సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు. 

వృషభం: ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: రుణయత్నాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. 

కన్య: ప్రయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలలో పురోగతి. 

వృశ్చికం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య నిర్ణయాలు. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. .

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. 

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. 

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. 

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 
 

 




 

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)