amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (28-07-2020)

Published on Tue, 07/28/2020 - 05:51

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి శు.అష్టమి ఉ.7.03 వరకు, తదుపరి నవమి తె.4.44 వరకు (తెల్లవారితే బుధవారం) నక్షత్రం స్వాతి ప.12.28 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం సా.5.40 నుంచి 7.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.13నుంచి 9.04 వరకు, తిరిగి రా.10.58 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు... రా.2.40 నుంచి 4.10 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

గ్రహఫలం
మేషం..పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం...నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మిథునం...దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. శ్రమానంతరం పనులు పూర్తి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం....మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

సింహం.....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య...దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

తుల....కాంట్రాక్టులు దక్కుతాయి. పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం...వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు.....కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి

మకరం.....శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. వస్తులాభాలు. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం..రాబడి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం....వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)