amp pages | Sakshi

ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు

Published on Thu, 12/31/2020 - 06:19

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.పాడ్యమి ఉ.9.11 వరకు, తదుపరి విదియ, నక్షత్రం పునర్వసు రా.8.00 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం ఉ.7.31 నుంచి 9.11 వరకు తిరిగి తె.4.10 నుంచి 5.46 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం ఉ.10.12 నుంచి 10.56 వరకు, తదుపరి ప.2.35 నుంచి 3.21 వరకు అమృతఘడియలు... సా.5.30 నుంచి 6.44 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం : ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం : కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం : వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

సింహం : కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య : అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల : కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం : కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు : నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం : దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో  అంచనాలు నిజమవుతాయి.

కుంభం : వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. దైవదర్శనాలు.

మీనం : బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)