amp pages | Sakshi

ఈ రాశివారికి రాబడికి మించి ఖర్చులు

Published on Thu, 05/20/2021 - 06:26

శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి శు.అష్టమి ఉ.7.04 వరకు, తదుపరి నవమి నక్షత్రం మఖ ఉ.11.12 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రా.7.04 నుండి 8.41 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.37 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.45 వరకుఅమృతఘడియలు... ఉ.8.50 నుండి 10.24 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ.

మిథునం: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు.సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  అనుకూల వాతావరణం. 

కర్కాటకం: ప్రయత్నాలు విఫలం. కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

సింహం: అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. మిత్రులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. 

తుల: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మిత్రులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు.  భూ, గృహయోగాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్య,కుటుంబసమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బందువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కుంభం..ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

మీనం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు,ఉద్యోగాలలో పురోభివృద్ధి.
 

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌