amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (12-11-2020) 

Published on Thu, 11/12/2020 - 06:06

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.ద్వాదశి సా.6.23 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం హస్త రా.12.04 వరకు, తదుపరి చిత్త వర్జ్యం ఉ.9.23 నుంచి 10.55 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.35 వరకు, తదుపరి ప.2.20 నుంచి 3.05 వరకు అమృతఘడియలు... సా.6.23 నుంచి 7.55 వరకు.

సూర్యోదయం :    6.06
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: ఆర్థికాభివృద్ధి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అవసరాలకు రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటుంది.

మిథునం: ఊహించని ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: కొన్ని సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు తొలగుతాయి.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది.

మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌