ఈ రాశి వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు

Published on Tue, 01/04/2022 - 06:09

రాశి ఫలాల ఫోటో స్టోరీ

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.విదియ రా.8.30 వరకు, తదుపరి తదియ నక్షత్రం ఉత్తరాషాఢ ప.2.02 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం సా.5.47 నుండి 7.22 వరకు, దుర్ముహూర్తం ఉ.8.46 నుండి 9.30 వరకు, తదుపరి రా.10.46 నుండి 11.38 వరకు అమృతఘడియలు... ఉ.7.54 నుండి 9.25 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:
మేషం.. పనుల్లో మరింత పురోగతి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం.. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం.. ప్రయాణాలు రద్దు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు తొలగుతాయి. దూరప్రయాణాలు.  దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరించుకుంటారు.

సింహం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కన్య.. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు.

తుల.. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం.. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల విక్రయాలు లాభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు.. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. కొన్ని పనులు మధ్యలో వాయిదా. శ్రమ తప్పదు. ప్రయాణాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మకరం.. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. కొన్ని వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం.. వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం.. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)