amp pages | Sakshi

కీచక వైద్యుడి లీలలు: ‘ నిన్ను చూడాలని ఉంది. డ్యూటీకి రా’

Published on Tue, 06/14/2022 - 13:18

సాక్షి,అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ‘‘ఏం ఈ రోజు డ్యూటీకి రాలేదే.. నిన్ను చూడాలని ఉంది. నీతో మాట్లాడాలని ఉంది’’... ‘‘మీ ఆయన విజయవాడలో విధులు నిర్వహిస్తుంటాడంట కదా. మరి రోజూ నీకు ఎలా? ఏంటి మరీ సంగతి...’’ నగర శివారు సూపర్‌స్పెషాలిటీలో కీచకుడి అవతారమెత్తిన ఓ వైద్యుడు కిందిస్థాయి మహిళా సిబ్బందితో మాట్లాడిన మాటలివీ. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా ఉన్న ఆయన విధులకు హాజరయ్యే ఉద్యోగినులను నిత్యం వేధిస్తున్నట్లు తెలిసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడి చేష్టలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే వారంతా ఔట్‌ సోర్సింగ్, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, వివాహితలు కావడంతో ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోననే దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిత్యం 10 నుంచి 15 మందిని కీచక వైద్యుడు వేధిస్తున్నట్లు సమాచారం.  

ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌! 
కీచక అధికారి వేధింపుల పర్వంపై ఉద్యోగినులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు 10 రోజుల క్రితమే స్పీడ్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో కొంతమంది ఉద్యోగినులు మౌఖికంగా కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అ­యినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగి­నులు ఎవరికిచెప్పుకోలేక తెలియక సతమతమవుతున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఉన్న ఉన్నతాధికారి అండదండలతోనే కీచకుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సిబ్బంది కోరుతున్నారు.

చదవండి: ‘నా భూమిని కాజేసేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు’

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)