అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల: రేపు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Published on Mon, 07/19/2021 - 12:50
సాక్షి, తిరుమల: రానున్న ఆగస్టు నెలలో భక్తుల కోసం శ్రీ వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉ.9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో ఈ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రోజుకు 5వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
#
Tags