పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..
Published on Tue, 03/15/2022 - 08:55
ఆటోనగర్(విజయవాడ తూర్పు): విజయవాడ నగరంలోని రామవరప్పాడు ప్రాంతంలో నివాసాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపినట్టు చెప్పారు. ఐదుగురు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి..
#
Tags