అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
22/02/2022: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..
Published on Tue, 02/22/2022 - 07:13
సాక్షి, అనంతపురం: క్యాలెండర్లో 365 రోజులున్నా కొన్ని అరుదైన రోజులు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అరుదైన రోజు మంగళవారం రానే వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రోజు తేదీ 22. 2వ నెల. 22వ సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.2.22ని సూచిస్తుంది. వికటకవిలా ఎటు నుంచి చూసినా ఒక్కటిగానే కనిపిస్తోంది కదూ! అందుకే ఈ రోజు ప్రత్యేక జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ తేదీకి సంబంధించిన ఫొటోలు, సినిమా పాటలు.. నెట్టింట వైరల్ అవుతుండడం గమనార్హం.
#
Tags