వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్ పరామర్శ
Published on Mon, 09/14/2020 - 10:45
నెల్లూరు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసుకున్న సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నెల్లూరులో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీధర్‌రెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
#
Tags