మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని
Published on Fri, 02/11/2022 - 14:38
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు మోహన్‌బాబును మంత్రి పేర్ని నాని మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. మోహన్‌బాబు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయి.
చదవండి: సినిమాకు మంచి రోజులు
#
Tags