amp pages | Sakshi

ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 4,922 హెక్టార్లు

Published on Wed, 07/29/2015 - 02:34

గజ్వేల్‌లో రెండు ఎడ్యుకేషన్ హబ్‌లు
సొంత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్ష

 
హైదరాబాద్: మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 4.922 హెక్టార్ల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఈ యూనివర్సిటీ పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీనితో పాటు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, గజ్వేల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు బాలుర కోసం ఒక ఎడ్యుకేషన్ హబ్, 20 ఎకరాల విస్తీర్ణంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు మరో ఎడ్యుకేషన్ హబ్ నిర్మించనున్నారు. పట్టణంలోని దాదాపు రెండు వేల కుటుంబాలకు గృహ సముదాయాలు నిర్మించనున్నారు.

1,200 మంది, 500 మంది పట్టే రెండు ఆడిటోరియాలతో కూడిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తారు. ఎడ్యుకేషన్ హబ్‌ల డిజైన్లను, ఆడిటోరియం, హౌజింగ్ కాలనీ లే అవుట్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదించారు. వెంటనే అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో నిర్మించ తలపెట్టిన క్రిస్టియన్ భవన్ నమూనాను, లే అవుట్‌ను సీఎం ఆమోదించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన్‌లో ఆడిటోరియం, డైనింగ్ హాల్స్, పార్కు, లాన్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు.
 
 

Videos

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)