amp pages | Sakshi

మహిళలు వాళ్లకే అండగా ఉంటారు కానీ..

Published on Tue, 12/06/2016 - 10:25

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఓటమి పాప్‌ స్టార్‌ మడోన్నాను  ఆవేదనకు గురిచేసింది. ఎన్నికల్లో హిల్లరీ తరఫున ప్రచారం చేసిన మడోన్నా.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. హిల్లరీ ఓటమికి మహిళలే కారణమని నిందించింది. మహిళలు మహిళలను ద్వేషిస్తారని మడోన్నా వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షురాలిగా ఓ మహిళను అంగీకరించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

మహిళలను పలు సందర్భాల్లో కించపరిచేలా మాట్లాడిన, అసభ్యంగా ప్రవర్తించిన ట్రంప్‌కు ఎక్కువ మంది మహిళలు మద్దతు పలికారని మడోన్నా ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళలకు మద్దతుగా ఉండకపోవడం మహిళల స్వభావమని, ఇది చాలా బాధకరమని అంది. మగవాళ్లు అందరినీ సంరక్షిస్తారని, మహిళలు మాత్రం వారి భాగస్వామి, పిల్లలకు అండగా ఉంటారని చెప్పింది.

Videos

గరం గరం వార్తలు @ 18 May 2024

నా జీవితాన్ని నాశనం చేశాడు..

చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్

తృటిలో తప్పిన పెను ప్రమాదం

లండన్ వీధుల్లోను అదే అభిమానం

వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి

"సారీ రా బన్నీ.."

పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు

టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)