రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అమ్మ'కు భారీ ఆధిక్యం
Published on Tue, 06/30/2015 - 12:08
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. 92 వేలకు పైగా ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జయలలితకు 98,519 ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు 6,269 ఓట్లు.. 'ట్రాఫిక్' రామస్వామికి 2,939 ఓట్లు వచ్చాయి. జయలలిత భారీ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, పొయేస్ గార్డెన్ లో పండగ వాతావరణం నెలకొంది.
#
Tags