amp pages | Sakshi

స్పెషల్ అట్రాక్షన్ తో హెచ్టీసీ కొత్త ఫోన్

Published on Tue, 02/21/2017 - 10:38

తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్టీసీ నేడు తన కొత్త స్మార్ట్ఫోన్ ను భారత మార్కెట్ ముందుకు తీసుకురాబోతుంది. న్యూఢిల్లీ వేదికగా హెచ్టీసీ యూ అల్ట్రా స్మార్ట్ ఫోన్ను మధ్యాహ్నం 3.30కు లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా గత నెలే ఈ ఫోన్ ను హెచ్ టీసీ విడుదల చేసింది.  ఎల్జీ వీ20 మాదిరి రెండో డిస్ ప్లే కలిగి ఉండటం ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణ. అంతర్జాతీయంగా ఈ ఫోన్ ధర 749 డాలర్లు( సుమారు రూ.51వేల వరకు) ఉంది. హెచ్టీసీ కొత్తగా 'యూ' లైన్లో తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్లకు డిజైన్, మల్టిమీడియా, ఏఐ సామర్థ్యంపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న హెచ్టీసీ యూ అల్ట్రా కంపెనీ సొంత ఏఐ పర్సనల్ అసిస్టెంట్తో వస్తోంది. 
 
హెచ్టీసీ యూ అల్ట్రా ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం...
5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లే,  1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
1040x160 పిక్సెల్స్ రెజుల్యూషన్తో 2 అంగుళాల రెండో డిస్ ప్లే 
క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్
4జీబీ ర్యామ్
64జీబీ, 128 జీబీ వేరియంట్లు
2టీబీ వరకు విస్తరణ
12 అల్ట్రాపిక్సెల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌