amp pages | Sakshi

ఈ హీరోకు ప్రపంచంలోనే అందమైన కళ్లు..

Published on Sun, 07/30/2017 - 16:42

'వన్‌ డైరెక్షన్‌' స్టార్‌ హ్యారీ స్టైల్స్‌కు అరుదైన కితాబు లభించింది. ఆయనకు ప్రపంచంలోనే అత్యంత అందమైన కళ్లు, చుబుకం (గడ్డం) ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ ఫేషియల్‌ కాస్మెటిక్‌  అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ ప్రచురించిన ఈ అధ్యయనంలో పురుష సెలబ్రిటీల్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారనే విషయాన్ని వారి ముఖంలోని పలు భాగాల కొలతల ఆధారంగా నిర్ధారించారు.

అత్యంత సుకుమారమైన కళ్ల విషయంలో స్టైల్స్‌ ఈ జాబితాలో ప్రథమస్థానంలో నిలిచాడు. అతని కళ్ల పొడవు, కళ్ల మధ్య దూరం వంటి అంశాల్లో 98.15శాతం పర్ఫెక్ట్‌ రేషియోతో అతను ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పర్ఫెక్ట్‌ చిన్‌ విషయంలోనూ 99.7శాతం రేషియో మొదటిస్థానంలో నిలిచాడు.
 

Videos

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌