మయన్మార్లో 17కి పెరిగిన మృతుల సంఖ్య

Published on Tue, 10/13/2015 - 13:35

నే పి తా : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలమైంది.  ఖాయ్హ్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగి పడి మృతుల సంఖ్య మంగళవారానికి 17కి చేరగా... మరో ఆరుగురి జాడ తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్వత ప్రాంతంలోని దాదాపు 60 నివాసాలపై కొండ చరియులు విరిగిపడ్డాయి.

నిరాశ్రయులు అయిన వారిని స్థానికంగా ఉన్న రెండు పాఠశాలలు పునరావాస శిబిరాలుగా మార్చినట్లు.. దీంతో వారందరిని అక్కడికి తరలించినట్లు చెప్పారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ