amp pages | Sakshi

ఆమె నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఆమెను పెళ్లాడాక..!

Published on Wed, 07/27/2016 - 09:01

ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తన భార్య , హిల్లరీ క్లింటన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె తన బెస్ట్‌ఫ్రెండ్‌ అని, 1971 వసంతకాలంలో ఆమెను చూడగానే తాను ప్రేమలో పడిపోయినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్‌ పార్టీ తరఫున హిల్లరీకి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో  ఫిలడెల్ఫియాలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తమ దాంపత్య జీవితంలోని ఎన్నో విషయాలను స్పృశిస్తూనే.. ఆమెను అమెరికా అధ్యక్షురాలిగా ఎందుకు ఎన్నుకోవాలో వివరించారు.. ఆ వివరాలివి..

  • 1971లో వసంతకాలంలో హిల్లరీనితొలిసారి కలిశాను.  చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాను. బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన ఆమెను పెళ్లాడాను. ఆమె చూపే తెలివితేటలు, శక్తిమంతమైన వ్యక్తిత్వం, ప్రేమ, శ్రద్ధ ఇప్పటికీ నన్ను విస్మయపరుస్తుఘుంటాయి.
     
  • ఆమెతో ప్రేమలో పడిన తర్వాత నేను సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను.
     
  • ప్రజాసేవ గురించి నా కళ్లు తెరిపించి నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించింది హిల్లరీనే.
     
  • ఒసామా బిన్ లాడెన్‌ను గాలించడంలో అధ్యక్షుడు ఒబామాకు హిల్లరీ ఎప్పుడూ అండగా నిలిచింది.
     
  • మీరు యువ ఆఫ్రికన్-అమెరికన్ అయితే ఆరుబయట స్వేచ్ఛగా నడిచేందుకు ఎవరూ భయపడని భవిష్యత్తును నిర్మించుకునేందుకు హిల్లరీకి అండగా నిలువండి.
     
  • మీరు ముస్లిం అయితే, అమెరికాను, స్వేచ్ఛను ప్రేమిస్తే.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే.. ఇక్కడే ఉండండి. మేం గెలిచేందుకు అండగా నిలువండి.
     
  • హిల్లరీ మార్పుసాధకురాలు. ఆమె ఎప్పుడూ యథాతథ స్థితిని అంగీకరించదు.

     
  • భూగోళంపై అత్యంత గొప్ప దేశం మనది. మనం ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించాలి. మీరు హిల్లరీని ఎందుకు ఎన్నుకోవాలంటే ఆమె మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది కాబట్టి.
     
  • హిల్లరీకి ప్రత్యర్థిగా పోటీలోకి దిగింది ఓ కార్టూన్ (ట్రంప్) మాత్రమే.


Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)