రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే
Published on Sat, 08/29/2015 - 13:26
హైదరాబాద్: అన్నా చెల్లె అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ పండుగను కుల మతాలకతీతంగా శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు కొట్టుకున్నా.. తిట్టుకున్నా అందులో ప్రేమ ఉంటుందన్నారు. మరో వైపు రాజభవన్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు, విద్యార్థులు గవర్నర్ కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
#
Tags