amp pages | Sakshi

ఆశారాం బాపూకు బెయిల్ తిరస్కరణ

Published on Mon, 09/16/2013 - 12:52

జోథ్పూర్ : ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను జోథ్పూర్ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఆశారాం  జ్యూడిషీయల్‌ కస్టడీ నేటితో ముగియటంతో పోలీసులు ఆయన్ని ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు.  అలాగే ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ జరిపిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. అంతే కాకుండా ఆయన రిమాండ్ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

16 ఏళ్ల బాలికపై ఆత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆశారాం బాపును.. సెప్టెంబర్‌ ఒకటి ఆర్థరాత్రి.. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా ఆశ్రమంలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు జ్యూడిషీయల్‌ కస్టడీ విధించడంతో జోధ్‌పూర్‌ జైలుకు తరలించారు.  మరోవైపు ఆశారాం బాపు శిష్యులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?