amp pages | Sakshi

ఉగ్రవాది అవ్వాలనుకున్నాడు.. అయ్యాడు

Published on Wed, 06/17/2015 - 09:21

లండన్: అతడి పేరు తలా అస్మాల్. వయసు పదిహేడేళ్లు. బ్రిటన్ లోని యార్క్ షైర్ ప్రాంతవాసి అయిన అతడు  రోజుగా బుద్ధిగా వెళ్లి పాఠాలు వల్లే వేసేవాడు. ఎప్పుడూ ఇళ్లు వదిలి వెళ్లేవాడు కాదు. స్నేహితులు, రోడ్లపై కార్లతో షికార్లు కూడా లేవు. అయితే, అతడి జీవితంలో జరిగిన చిన్న సంఘటన మొత్తం జీవిత చిత్రాన్నే మార్చేసేంది. స్కూల్ పరీక్షల్లో తప్పడంతో సిగ్గుతో ఇంటికి వెళ్లలేక చేయకూడని ఆలోచన చేశాడు. తాను ఉగ్రవాదినవ్వాలనుకున్నాడు. అనుకుందే తడవుగా సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాడు. ఆ వెంటనే శిక్షణ పొంది ఇరాక్ సమీపంలోని బైజీ పట్టణంపై బాంబు దాడులు చేశాడు.

అప్పటి నుంచే ఐఎస్ ఉగ్రవాదులు అస్మాల్ తో దాడులు చేయించడం.. ఈ దాడులు చేసింది మావాడే అని అస్మాల్ ఫొటోలు అన్ని రకాల వెబ్ సైట్లలో పెట్టడం పరిపాటయింది. వీటిని చూసి అస్మాల్ కుటుంబ సభ్యులు పడిన నరకం అంతా ఇంతా కాదు. అయితే, చివరికి అస్మాల్ జీవితం విషాదంగానే ముగిసింది. గత శనివారం అతడు ఓ దారుణానికి తెగబడ్డాడు. మానవ బాంబుగా తయారై ఇరాక్ భద్రతా సిబ్బంది కార్యాలయంపై ఓ పెద్ద కారులో బాంబులో నింపుకుని వెళ్లి తనను తాను పేల్చేసుకుని జీవితాన్ని ముగించాడు. ఇలా, తన మాతృదేశం నుంచి పదిహేడేళ్లకే ఆత్మాహుతి దాడికి పాల్పడిన యువకుడిగా నిలిచాడు. అయితే, తమ కుమారుడు చనిపోలేదని, ఇస్లామిక్ స్టేట్ ప్రచురించిన ఫొటోల్లో గడ్డంతో ఉన్న యువకుడు తమ బిడ్డలాగే ఉన్నాడని అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌