amp pages | Sakshi

విజయ పాల ధర పెరిగింది

Published on Thu, 06/29/2017 - 20:19

  • జూలై 1 నుంచి అమలు
  • ఈ సంవత్సరంలోనే రూ.4 పెంపు
  • లాలాపేట: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను టోండ్‌ మిల్క్‌పై లీటరుకు రూ 1 , హోల్‌ మిల్క్‌పై రూ 3 పెంచుతున్నట్లు విజయ డెయిరి అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిజేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న లీటరు టోండ్‌ మిల్క్‌ రూ 41కి అందిస్తున్న పాలు జూలై 1వ తేదీ నుంచి రూ 42 కి విక్రయించనున్నారు. ధర పెంపుకు వినియోగదారులు సహకరించాలనీ అధికారులు కోరారు.
    గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
    పెరిగిన పాల దరలు ఇలా....
    టైప్‌ ఆఫ్‌ మిల్క్‌                   ఫ్యాకేజ్‌ సైజ్‌            ప్రస్తుత ధర                      పెరిగిన ధర
    1.హోల్‌ మిల్క్‌                   500 ఎం.ల్‌            రూ. 26.50                       రూ .28.00
    2.స్టాండడ్జైడ్‌ మిల్క్‌             500 ఎం.ల్‌             రూ .22.50                      రూ .23.00
    3.టోండ్‌ మిల్క్‌                  1000 ఎం.ల్‌           రూ. 41.00                     రూ. 42.00
    4.టోండ్‌ మిల్క్‌                   500 ఎం ల్‌            రూ .20.50                     రూ. 21.00
    5.టోండ్‌ మిల్క్‌                   200 ఎం ల్‌            రూ. 8.50                       రూ .8.50
    6.ఫ్యామిలీ మిల్క్‌                500 ఎం ల్‌            రూ .19.50                     రూ .20.00
    7.డబుల్‌ టోండ్‌ మిల్క్‌          500 ఎం ల్‌           రూ .18.50                     రూ .19.00
    8.డబుల్‌ టోండ్‌ మిల్క్‌          300 ఎం ల్‌           రూ. 11.00                     రూ .11.00
    9.డబుల్‌ టోండ్‌ మిల్క్‌           200 ఎం ల్‌          రూ .8.00                       రూ .8.00
    10.డైట్‌ మిల్క్‌                     500 ఎం.ల్‌          రూ .17.50                     రూ .18.00
    11.కౌ మిల్క్‌                       500 ఎం ల్‌          రూ .20. 50                    రూ .21.10
     
    ఈ సంవత్సరం లోనే రూ .4 భారం
    ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరి సరఫరా చేస్తున్న పాలను లీటరుపై జనవరి 5 తేదీన రూ 2 ను పెంచింది. ఏప్రిల్‌ 1 న రూ 1, తాజాగా మరో రూ 1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ 4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది.
     

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?