విద్యార్థుల కోసం సాక్షి మాక్‌ టెస్టులు

Published on Sun, 02/11/2018 - 03:57

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్‌ పొందేలా చేయూతనిచ్చేందుకు ‘సాక్షి’ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్‌ పరీక్షలకు మాక్‌ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్ది రోజుల ముందుగా వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్‌ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్‌ టెన్‌ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులు గెలుచుకోవచ్చు.

సాక్షి మాక్‌ జేఈఈ మెయిన్‌ పరీక్ష 25–3–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–3–2018
సాక్షి మాక్‌ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) పరీక్ష 15–4–2018 (ఆదివారం)న ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మొదటి సెషన్‌ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు; రెండో సెషన్‌ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 5:00 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 5–4–2018
సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 22–4–2018 (ఆదివారం)న ఆఫ్‌లైన్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 15–4–2018
  ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.150. అభ్యర్థులు www.sakshieducation.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు పది రోజుల ముందు తమ హాల్‌టికెట్‌ను www. sakshieducation.com  ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు:
చిత్తూరు, కర్నూలు, కడప: 9666697219
అనంతపురం, నెల్లూరు: 9505139111
విజయవాడ, వరంగల్, గుంటూరు: 9666372301
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి: 9948977455
వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534
తెలంగాణ: 9505514424
గ్రేటర్‌ హైదరాబాద్‌: 9666421880, 9505981114, 9505834448

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)