amp pages | Sakshi

విజయా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

Published on Tue, 07/29/2014 - 09:19

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెదవేములలోని విజయా బ్యాంక్లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్లోని గోడకు రంధ్రం పెట్టి లోపలకు వెళ్లేందుకు దుండగులు యత్నించారు. రంజాన్ సందర్భంగా చుట్టుపక్కలవారు ఈరోజు తెల్లవారుజామునే ప్రార్థన్ల కోసం వెళుతుండగా బ్యాంక్లో అలికిడి వినిపించింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ... దుండగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బ్యాంక్లో ఉన్నవారిని ఎట్టకేలకు బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఈ దుండగులు ఇదే బ్యాంక్లో రెండుసార్లు చోరీకి యత్నించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడించారు. దాంతో  పోలీసులు బ్యాంక్లో భద్రతపై ఆరా తీస్తున్నారు.


 

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)