బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భవానీ మృతికి కారణమైన లెక్చరర్ అరెస్ట్
Published on Sat, 09/05/2015 - 17:23
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని భవానీ ఆత్మహత్యకు కారణమైన ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శనివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. మొదట తనకేమీ తెలీదని బుకాయించిన టీచకుడు.. చివరికి బాలికతో అసభ్యంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు.
#
Tags