amp pages | Sakshi

ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Published on Sat, 03/04/2017 - 01:29

సంగారెడ్డి క్రైం: ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రమైన సంగా రెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది.   ఖమ్మం పట్టణానికి చెందిన రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతుల కూతురు శిరీష (22) సంగారెడ్డి శివారులోని ఎంఎన్‌ఆర్‌ కళాశాలలో ఫార్మసీ ఐదో సంవత్సరం చదువుతోంది.  స్థానిక వీరభద్రనగర్‌ కాలనీ లో  ఓ గదిని ముగ్గురు స్నేహితులతో కలసి  అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆమె స్నేహితులు కాలేజీకి వెళ్లగా శిరీష మాత్రం గదిలోనే ఉండిపోయింది. పరీక్ష ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన స్నేహితులు  గది తలుపు తట్టారు.  ఎంతకీ తలుపు తెరవలేదు. ఇరుగుపొరుగు  సహా యంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించింది.  

గదిలో సూసైడ్‌ నోట్‌
‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి’ అంటూ శిరీష రాసిన సూసైడ్‌ నోటు గదిలో లభించింది. ‘ నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అశలను నేరవేర్చలేకపోతున్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా స్నేహితులు సైతం నన్ను బాగా చూసుకున్నారు. వాళ్లు కూడా నన్ను క్షమించాలి’ అని ఆమె ఆ నోట్‌లో పేర్కొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌