amp pages | Sakshi

పోలీసులపై తాగుబోతు దాడి

Published on Fri, 05/22/2015 - 01:06

చాంద్రాయణగుట్ట: ఛత్రినాక చౌరస్తాలోని ఓ టీ స్టాల్ వద్ద గురువారం ఓ తాగుబోతు న్యూసెన్స్ చేస్తుండగా పక్కనే అవుట్ పోస్ట్‌లో ఉన్న పోలీసులు అతడి  అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇంకేముంది....తాగుబోతుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులపై దాడికి తెగబడ్డాడు.  పోలీసులు అతడ్ని ఎంతో కష్టం మీద అవుట్ పోస్ట్ వద్దకు తీసుకెళ్లారు.

అంతలోనే అక్కడి చేరుకున్న తాగుబోతు కుమారుడు పోలీసులను దుర్భాషలాడాడు. పోలీసులు వెంటనే ఈ విషయాన్ని స్టేషన్‌కు సమాచారం అందించారు. బ్లూ కోట్స్ పోలీసులు అక్కడికి చేరుకొని లోపే తాగుబోతు, కుమారుడు కలిసి బైక్‌పై పరారయ్యారు. కాగా ఈ ఘటనలో ఓ పోలీసుకు ముఖంపై గాయాలయ్యాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)