amp pages | Sakshi

త్వరలో కొత్త పార్టీ!

Published on Thu, 04/20/2017 - 00:53

ప్రజా గాయకుడు గద్దర్‌

డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌): రాష్ట్రంలో త్వరలో త్యాగాలు చేసినవారంతా  ఏకమవుతారు.. త్యాగాల తెలంగాణ లాంటి ఒక పార్టీ ఏర్పడుతుందని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ యూనివర్సిటీలో అంబేడ్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి కార్యక్రమంలో గద్దర్‌  ప్రసంగించారు.

ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ వచ్చిందని, పాలన పైనుంచి జరుగుతుందనీ, అది ఉన్నత వర్గాల వారికే ఉపయోగ పడుతుందన్నారు. త్యాగాల తెలంగాణ రావాలన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)