చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు:కెసిఆర్
Published on Mon, 09/01/2014 - 18:32
హైదరాబాద్: దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ విజ్ఞప్తి మేరకు కెసిఆర్ సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు.
అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
#
Tags