amp pages | Sakshi

అంతిమయాత్ర కోసం చైతన్యరథం..?

Published on Thu, 08/30/2018 - 09:04

నందమూరి హరికృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే  పదం ‘చైతన్యరథం’.. దీనికి, హరికృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘చైతన్యరథం’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘చైతన్యరథం’పైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతా తిరిగారు. అయితే ఆ చైతన్యరథానికి రథసారథి హరికృష్ణ. తండ్రి కోసం ‘సీతయ్య’ డ్రైవర్‌గా మారారు. తన తండ్రి రాజకీయ జీవితానికి అండగా నిలబడ్డారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా హరికృష్ణ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది.

డ్రైవింగ్‌లో నిష్ణాతుడైనా హరికృష్ణ.. తండ్రిని అసెంబ్లీకి చేర్చిన హరికృష్ణ.. చివరికి ఆ డ్రైవింగ్‌ వల్లే దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హరికృష్ణ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంతిమయాత్రని ‘చైతన్యరథం’పై నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ప్రస్తుతం చైతన్యరథం అందుబాటులో లేనట్లు సమాచారం. రామకృష్ణా స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని కొంతకాలం క్రితమే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కూడా చైతన్య రథాన్ని వాడాలని భావించినట్లు సమాచారం. కానీ అందుబాటులో లేకపోవడంతో మరో వాహనాన్ని డిజైన్‌ చేసినట్లు సమాచరం. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరి కాసేపు ఎదురుచూడాల్సి ఉంది.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)