amp pages | Sakshi

ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు

Published on Tue, 09/04/2018 - 08:58

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్‌ షాపులో తాను ఆర్డర్‌ చేసిన చాక్లెట్‌ కేక్‌ ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్‌ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌కు ట్వీట్‌ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్‌డే సందర్భంగా చాక్లెట్‌ కేక్‌ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్‌ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్‌కు గురయ్యామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు  స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్‌క్రీమ్‌ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్‌ ద్వారా సమాధానం చెప్పారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)